Skip to main content

Global Business Jet Market: Industry Analysis and Forecast 2021-2027

పుల్వామా దాడిని ప్రశ్నించిన విభజన శక్తులు బహిర్గతం అయ్యాయి…ప్రధాని నరేంద్రమోదీ.

పుల్వామా దాడిని “ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సాధించిన విజయం” గా అభివర్ణించిన పాకిస్తాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ, విభజన శక్తులు బహిర్గతమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సరిహద్దుల వద్ద భారతదేశం యొక్క దృక్పథం ఇప్పుడు మారిందని మరియు చొరబాటుదారులకు తగిన సమాధానం ఇవ్వడానికి సన్నద్ధమైందని మోడీ తెలిపారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ 145 వ జయంతి ఏక్తా దివస్‌ సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సైనికుల త్యాగాన్ని ప్రశ్నించే వారి చేతిలో ఆటబొమ్మలు కాకూడదన్నారు.

నర్మదాలోని కె వాడియాలో తన రెండు రోజుల పర్యటనలో స్ట్యాట్యూట్ ఆఫ్ యూనిటీ వద్ద జరిగిన పారామిలిటరీ దళాల పేరేడ్‌లో ప్రధాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఏక్తాదివస్ పేరేడ్ చూస్తున్నపుడు పుల్వామా దాడి మనసులో మెదిలిందన్నారు.దాడిలో అమరులైన సైనికులు పారామిలటరీ దళాలకు చెందిన వారేనని,దేశం మొత్తం దుఖ:సాగరంలో మునిగిపోయిందని,కానీ కొందరు దాడిని ప్రశ్నించడమే కాకుండా ఆరోపణలు చేశారన్నారు.ఆ దుఖ:సమయంలో సొంతలాభం కోసం రాజకీయ అవకాశాల కోసం వెతికారని ప్రధాని మోదీ అన్నారు.

రాజకీయ పార్టీలను ప్రస్తావించకుండానే వారు చేసిన ఆరోపణలను మౌనంగా భరించానని,ఆ విషాద సమయంలో చేసిన అసహ్యకరమైన ఆరోపణలను మరిచిపోనని మోదీ అన్నారు.

రక్షణ రంగంలో భారత్ స్వావలంబన దిశగా ఎదిగిందని ప్రధాని అన్నారు.“భారతదేశం ఇప్పుడు రక్షణ రంగంలో ఆత్మనిర్భర దిశగా పయనిస్తోందన్నారు.మన దృక్పధం కూడా మారిందని,చొరబాటుదారులెవ్వరు అడుగుపెట్టడంకాదు కాదా కన్నెత్తి చూడలేరని మోదీ తెలిపారు.చొరబాటు దారులకు తగిన బుద్ది చెప్పే ధైర్యం,అధికారం సైనికుల చేతిలో వుందన్నారు.

యొక్క కొత్త ఎత్తులను తాకిందని, సరిహద్దులపై హాక్ కళ్ళు ఉన్నాయని మోడీ అన్నారు. మోడీ మాట్లాడుతూ, మా సరిహద్దుల్లో హాక్ కళ్ళు ఉన్నాయి. మా దృక్పథం కూడా మారిపోయింది. ఇక్కడ ఎవరూ అడుగు పెట్టలేరు లేదా మన దేశంపై దృష్టి పెట్టలేరు. అహంకారం మరియు సార్వభౌమాధికారం యొక్క రక్షణ కోసం ఏవైనా చొరబాటుదారులకు తగిన సమాధానం ఇవ్వడానికి ధైర్య సైనికులకు వారి చేతిలో అధికారం ఉందని మోదీ స్పష్టం చేశారు.

శుక్రవారం ప్రధాని ప్రారంభించిన యూనిటీ విగ్రహం ప్రాంతంలోవున్న వివిధ పర్యాటక ప్రాజెక్టులలో వాలంటీర్లుగా చేరిన గిరిజన యువత, బాలికల విశ్వాసాన్ని మోదీ ప్రశంసించారు. కెవాడియా త్వరలో ప్రపంచ పర్యాటక పటంలో చోటు దక్కించుకుంటుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మోదీ అన్నారు.

Comments

Popular posts from this blog

Global Tablet Market: Industry Analysis and Forecast 2021-2027

  Global Tablet Market . The report will give the past market trends from 2015-2020 and forecast from 2021 to 2027 by considering 2020 a differently. The report forecast that market for Tablet will reach to XX Bn by 2027 and has given the regional break up by countries.   Get Free Sample Report: https://www.maximizemarketresearch.com/request-sample/115033 The report has covered the market drivers and different strategies implemented by key players for expansion and to retain their client base by focusing on market leaders, market followers and new entrants in the market or region. The drivers of the market and revenue of each key players in each segment are analysed to give deep insights in brief to make user understand the market scenario in less time. While forecasting for each year, rational behind forecast are given that are supposed to drive or restrain the market. Focus on each players and their sales by unit by brand make this report unique in the industry. The Tablet market fac

How lead generation has become a boon for businesses?

Be it a small or a large organization, lead generation is a service that is bringing business to all the companies. Lead generation is actually the blood in the vein of all organizations and giving a meaning even to run businesses. People who are aware of this service. Very good for you, but a lot of you must be thinking what exactly is this Lead generation and the Leads? Well, lead can be anyone,(typically a curious customer) who is interested in your service or product or looking for it already. A lead can come through various sources, like website, business page, word of mouth or even a call. It is the most important aspect of online marketing and helps in developing curiosity among people for your services and products so that they come running to you to buy them. Now when we know what lead is now it’s time to know why it’s so important in today’s businesses? Do you know the majority of salespeople are losing their will thinking that why they are not getting more customers? why th

Best Psychic In Paris | Best Psychic Reading Specialist in Paris

Guruji who had abilities altogether dimensions of astrology aptitudes. The Best Psychic in Paris through his understanding and learning on Astrology has helped a big number of his customers keep it up with a glad life. You will totally depend upon astrologer for his proposals. He will examine your horoscope outline, the planetary positions, their impact and you will mention your issues with him. He will provides a total account all of your issues whether its issues identified with hitched life, love connections, or on the off chance that you simply are confronting any medical issues, then forth. Our Guruji who is that the Best psychic reader can lookout of any issue of his customer and has been constantly fruitful. It is safe to mention that you simply are having a harsh time in your life and urgently need direction. Guruji psychic reader is strictly, what you would like. He is a mystic perusing proficient, with numerous long periods of involvement in her field. Through her capacities,